సర్జరీ కోసమే చిరంజీవి అమెరికా వెళ్లారా..? ఆందోళనలో మెగా అభిమానులు..

Published : Jul 26, 2023, 12:57 PM IST
సర్జరీ కోసమే చిరంజీవి అమెరికా వెళ్లారా..? ఆందోళనలో మెగా అభిమానులు..

సారాంశం

ప్రస్తుతం సతీ సమేతంగా అమెరికా పర్యటనలోఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన అమెరికాకు ఎందుకు వెళ్ళారు అనే విషయంలో  రకరకాల విషయాలు  సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఇంతకీ మెగాస్టార్ అమెరికా ఎందుకు వెళ్ళారు...?


చిరంజీవి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. రీసెంట్ గా షూటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న ఆయన సతీ సమేతంగా రిలాక్స్ అవ్వడం కోసం అమెరికాకు వెళ్ళారు.వారు అమెరికా వెళ్తున్నప్పటి పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా భోళాశంకర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు చిరంజీవి. అయితే వరుసగా సినిమా షూటింగ్స్ లో పాల్గొన్న ఆయన రిలాక్స్అవ్వడం కోసమే అమెరికా వెళ్ళారని అంతా అనుకున్నారు. తాజాగా మెగాస్టార్ ఆమెరికా పర్యటనపై సరికొత్త కోణం బయటకు వచ్చింది. 

ఆయన విహారయాత్రకోసం అమెరికా వెళ్ళలేదని.. ఓ సర్జరీ కోసం ఆమెరికా వెళ్ళినట్టు తెలుస్తోంది.  చిరంజీవి తన కాలుకి సర్జరీ చేయించుకోవడానికి అమెరికాకు వెళ్లినట్లు అసలు విషయం బయటకు వచ్చింది. అయితే ఆయన కాలికి మైనర్ సర్జరీ జరిగింది అని భయపడాల్సిన అవసరం లేదు అని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

అయితే మరో విషయం ఏంటంటే.. మెగాస్టరా్ వెళ్లింది విహారయాత్రకే.. పనిలో పనిగా.. తన కాలుకు చిన్న సర్జరీయే కదా అని చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఈరెండు పనులు ఒకేసారి అయిపోతాయని మెగాస్టార్ ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.  నిజానికి  అమెరికా వెళ్లేటప్పుడు ఆయన నడుచుకుంటూ బాగానే వెళ్లారు. ఇంతకలో ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ అయి ఉంటుంది అని ప్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఏదో చిన్న  మైనర్ గా సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. కాలు నొప్పిగా ఉండడంతో దాన్నుంచి రిలీఫ్ పొందడానికి చిరంజీవి ఇలా సర్జరీ చేయించుకున్నారని సమాచారం. 

కాలుకి సర్జరీ తరువాత ఆయన విహారయత్ర కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాజకీయాలు వదిలి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.  ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో యంచి హిట్ అందుకున్న  చిరంజీవి ఇప్పుడు భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?