డిస్కో రాజా లేటెస్ట్ అప్డేట్.. డిసెంబర్ టార్గెట్?

Published : Aug 28, 2019, 10:56 AM IST
డిస్కో రాజా లేటెస్ట్ అప్డేట్.. డిసెంబర్ టార్గెట్?

సారాంశం

మాస్ మహారాజా రవితేజ నుంచి రాబోతున్న ప్రయోగాత్మక చిత్రం డిస్కో రాజా. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల స్పీడందుకుంది. మధ్యలో షూటింగ్ కి బ్రేక్ పడినట్లు పలురకాల రూమర్స్ వచ్చినప్పటికీ ఎట్టకేలకు చిత్ర యూనిట్ సెకండ్ షెడ్యూల్ ని కూడా మొదలుపెట్టి మాస్ రాజా ఫ్యాన్స్ కి ఒక క్లారిటీ ఇచ్చింది.   

ఇక సినిమా షూటింగ్ ని నవంబర్ లో పూర్తి చేయాలనీ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్చన్ ఫిల్మ్ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం చాలా అవసరం. ఎలాగైనా షూటింగ్ తో పాటు ఆ వర్క్ ని కూడా నవంబర్ నాటికి పూర్తి చేసి సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. 

చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం డిసెంబర్ 20కి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. మరి ఈ సినిమాతో రవితేజ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఇక సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో పాటు నాభా నటేష్ మరో హీరోయిన్ గా కనిపించనుంది. రవి తేజ సినిమాలో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు.  

PREV
click me!

Recommended Stories

Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్