స్పెషల్ పిక్: మెగాపవర్ స్టార్ మామ డ్యూటీస్!

Published : Oct 12, 2018, 12:15 PM IST
స్పెషల్ పిక్: మెగాపవర్ స్టార్ మామ డ్యూటీస్!

సారాంశం

ఇకపోతే ఈ కపుల్స్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ లైఫ్ ను మాత్రం అస్సలు మిస్ అవ్వరు. చరణ్ షూటింగ్ లో ఎక్కడున్నా ఉపాసన అక్కడ వాలిపోతారు. రీసెంట్ గా చరణ్ తన మేనకోడలి పుట్టినరోజు వేడుకను జరుపుతున్న పోటోలను తీసి ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉన్నప్పటికీ ఆయనకు సంబందించిన ఫొటోలు వార్తలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆయన సతీమణి ఉపాసన చరణ్ పోటోలను ఎక్కువగా అభిమానులకు అందిస్తుంటారు. రామ్ చరణ్ గురించి తెలియాలంటే ఉపాసన ట్విట్టర్ ని ఫాలో అయితే చాలు అనేవరకు వచ్చింది. 

ఇకపోతే ఈ కపుల్స్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ లైఫ్ ను మాత్రం అస్సలు మిస్ అవ్వరు. చరణ్ షూటింగ్ లో ఎక్కడున్నా ఉపాసన అక్కడ వాలిపోతారు. అసలు విషయమంలోకి వస్తే రీసెంట్ గా చరణ్ తన మేనకోడలి పుట్టినరోజు వేడుకను జరుపుతున్న పోటోలను తీసి ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 

మామ డ్యూటీస్.. హ్యాపీ బర్త్ డే అంటూ కామెంట్ కూడా చేయడంతో అందుకు సంబందించిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇక ఫొటోలో అల్లు ఫ్యామిలీ పిల్లలు కూడా ఉన్నారు. పక్కన అల్లు అర్జున్ కుమారుడు అయాన్ కేక్ ని చూస్తు ఉండడంపై నెటిజన్స్ సరదాగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!