మణికర్ణిక తెలుగు ట్రైలర్

Published : Jan 04, 2019, 02:30 PM ISTUpdated : Jan 04, 2019, 02:32 PM IST
మణికర్ణిక తెలుగు ట్రైలర్

సారాంశం

క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ లో తెరకెక్కిన మణికర్ణిక తెలుగు ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కొన్ని రోజుల క్రితం హిందీ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి తుది దశలో విభేదాల కారణంగా దర్శకుడు తప్పుకోవడంతో కథానాయిక కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు.

క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ లో తెరకెక్కిన మణికర్ణిక తెలుగు ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కొన్ని రోజుల క్రితం హిందీ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి తుది దశలో విభేదాల కారణంగా దర్శకుడు తప్పుకోవడంతో కథానాయిక కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు. సౌత్ లో కూడా  సినిమాను భారీగా రిలీజ్ చెయ్యాలని జీ స్టూడియోస్ ప్రయత్నాలు చేస్తోంది. 

అయితే దర్శకుడు క్రిష్ మాత్రం పూర్తిగా ఎన్టీఆర్ బయోపిక్ పై దృష్టిపెట్టాడు. మణికర్ణిక గురించి ఎక్కువగా పట్టించుకోవడం లేదు. ప్రమోషన్స్ లో కూడా అయన పాత్ర ఎంతవరకు ఉంటుందో చెప్పడం కష్టమే. ఇక జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా కమల్ జైన్ సినిమాను నిర్మించారు. 

                                             

PREV
click me!

Recommended Stories

Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా
అఖండ 2 కు ఎదురుదెబ్బ, బాలయ్య సినిమా వసూళ్లలో భారీ పతనం, 4వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?