పులితో హాట్ బ్యూటీ అల్లరి

Published : Jul 13, 2019, 05:37 PM IST
పులితో హాట్ బ్యూటీ అల్లరి

సారాంశం

నెల టిక్కేట్టు సినిమాతో వెండితెరకు పరిచయమైన హాట్ బ్యూటీ మాళవిక శర్మ. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సడన్ గా ఈ ఫొటోలతో షాక్ ఇచ్చింది. చూస్తుంటే అమ్మడికి గ్లామర్ డోస్ తో పాటు డేర్ డోస్ కూడా గట్టిగానే ఉందని అర్ధమవుతోంది. 

నెల టిక్కేట్టు సినిమాతో వెండితెరకు పరిచయమైన హాట్ బ్యూటీ మాళవిక శర్మ. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సడన్ గా ఈ ఫొటోలతో షాక్ ఇచ్చింది. చూస్తుంటే అమ్మడికి గ్లామర్ డోస్ తో పాటు డేర్ డోస్ కూడా గట్టిగానే ఉందని అర్ధమవుతోంది. పులిని చూస్తేనే కొంత మంది అమ్మాయిలు గజగజ వణికిపోతారు. 

కానీ ఈ వనిత మాత్రం ప్రేమతో ఇష్టంగా పులితో ఫొటోలకు ఫోజిచ్చింది.  బ్యాంకాక్ లోని పట్టాయా బీచ్ కి ఇటీవల వెళ్లిన అమ్మడు సమీపంలోని టైగర్ పార్క్ కి వెళ్లింది. అక్కడి పులులు మనుషులతో చాలా సన్నిహితంగా ఉండేలా పెంచారు. అయితే మాళవిక వాటిని చూసి ఏ మాత్రం భయపడకుండా దగ్గరికెళ్లింది. ప్రస్తుతం ఆమె పులితో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇక నెల టిక్కెట్టు ప్లాప్ అవ్వడంతో మరో సినిమా చేయని ఈ బ్యూటీ మంచి కథల కోసం ఎదురుచూస్తోంది.

 

PREV
click me!

Recommended Stories

Lenin 22 Days Collections: లెనిన్‌ 22 రోజుల కలెక్షన్లు.. మొత్తంగా అఖిల్‌ సినిమాకి వచ్చింది ఎంతంటే? అది నిజం కాదా?
Surekha Vani: నా ఇష్టం వచ్చిన ఫోటో పెడతా, రెండో పెళ్లిపై సురేఖావాణి కామెంట్స్.. వాళ్ళ మాటలకు భయపడితే కష్టమే