పిక్ టాక్: నమ్రత నవ్వులో మహేషానందం

Published : Feb 10, 2019, 01:54 PM IST
పిక్ టాక్: నమ్రత నవ్వులో మహేషానందం

సారాంశం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు సంబందించిన ఎలాంటి న్యూస్ వచ్చినా అలెర్ట్ అయ్యే అభిమానులు ఇప్పుడు మహేష్ సతి సమేతంగా నవ్వుతు కనిపించడంతో ఆ ఫోటోలను చూసి తెగ మురిసిపోతున్నారు. నేడు మహేష్ - నమ్రతల 14వ అనివర్సరీ కావడంతో సెలబ్రెటీల నుంచి అభిమానుల వరకు అందరూ ఈ జంటకు విశేస్ అందిస్తున్నారు. 

స్టార్ గా ఎంత బిజీగా ఉన్నా కూడా మహేష్ ఫ్యామిలి లైఫ్ ను ఏ మాత్రం మిస్ అవ్వడని అందరికి తెలిసిందే.  అయితే పెళ్లి రోజు సందర్బంగా మహేష్ తన సతీమణితో స్పెషల్ డేట్ ను సెట్ చేసుకున్నాడు. అందుకు సంబందించిన ఫోటోను షేర్ చేస్త. హ్యాపీ అనివర్సరీ మై లవ్ అంటూ పేర్కొన్నారు. 

నమ్రత నవ్వులో మహేషానందం కలయిక అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. నవ్వుల్లో మరో నవ్వు అందంగా ఉందని ఈ సూపర్ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్