మహర్షి పనైపోయింది.. మహేష్ ఫుల్ హ్యాపీ

Published : Apr 18, 2019, 12:23 PM ISTUpdated : Apr 18, 2019, 12:24 PM IST
మహర్షి పనైపోయింది.. మహేష్ ఫుల్ హ్యాపీ

సారాంశం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా మొత్తానికి షూటింగ్ ని పూర్తి చేసుకుంది. సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎండింగ్ దశలో ఉన్నాయి. ఫైనల్ మే9న సినిమాను థియేటర్ లో చూడండి అంటూ మహేష్ వివరణ ఇచ్చాడు. 

అయితే సినిమాలో కొన్ని సీన్స్ ను రీ షూట్ చేసినట్లు ఇన్ సైడ్ టాక్. అందుకే రిలీజ్ డేట్ లో కూడా జాప్యం జారికిందని మొదటి నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఫైనల్ గా అవుట్ ఫుట్ పై మహేష్ సంతృప్తిగా ఉన్నాడట. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సందేశం కూడా జనాలను మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి రప్పించగలదని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. 

దాదాపు సినిమా పనులన్నీ ఎండ్ కావడంతో చిత్ర యూనిట్ కాస్ట్లీ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబందించిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా సూపర్ స్టార్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు.   

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు