మహేష్ సినిమాలో బండ్ల గణేష్!

Published : Apr 18, 2019, 11:39 AM IST
మహేష్ సినిమాలో బండ్ల గణేష్!

సారాంశం

నిర్మాతగా మారిన తరువాత నటనను పక్కనెట్టిన బండ్ల గణేష్ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా యాక్టింగ్ కెరీర్ ను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 

ఆర్టిస్ట్ గా అన్ని కోణాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న బండ్ల గణేష్ పాలిటిక్స్ లో కూడా వర్కౌట్ అవుతుందేమో అని ఓ చిన్న రాయేశాడు. ఊహించని విధాంక్గా ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో మళ్ళీ రాజకీయాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాడు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఓ పక్క బిజినెస్ చూసుకుంటున్న బండ్ల గణేష్ ఇప్పుడు సినిమాల్లో కూడా బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. నిర్మాతగా మారిన తరువాత నటనను పక్కనెట్టిన బండ్ల గణేష్ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా యాక్టింగ్ కెరీర్ ను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 

మహేష్ అనిల్ తో చేయబోయే నెక్స్ట్ సినిమాలో బండ్ల గణేష్ ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత అమీర్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమాను మొదలుపెట్టనున్నాడు. మరి బండ్ల గణేష్ యాక్టర్ గా ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Ramayana Movie: 'రామాయణ'కి 700 కోట్ల OTT ఆఫర్.. మేకర్స్ ఎందుకు వద్దన్నారో తెలుసా?
Sapthami Gowda: ఇకపై ఇలాంటి పనులు చేసేవారికి చుక్కలే.. కాంతార హీరోయిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌