మహేష్ మల్టిప్లెక్స్ లో మొదటి సినిమా అదే!

Published : Oct 28, 2018, 04:31 PM IST
మహేష్ మల్టిప్లెక్స్ లో మొదటి సినిమా అదే!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ యాడ్స్ ను ఏ మాత్రం మిస్ అవ్వడని అందరికి తెలిసిందే. ఇక మహేష్ కొత్తగా మల్టిప్లెక్స్ థియేటర్స్ కి సంబందించిన బిజినెస్ స్టార్ట్ చేయనున్నట్లు గతంలోనే అనేక వార్తలు వచ్చాయి. 

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ యాడ్స్ ను ఏ మాత్రం మిస్ అవ్వడని అందరికి తెలిసిందే. ఇక మహేష్ కొత్తగా మల్టిప్లెక్స్ థియేటర్స్ కి సంబందించిన బిజినెస్ స్టార్ట్ చేయనున్నట్లు గతంలోనే అనేక వార్తలు వచ్చాయి. ఇక మహేష్ ఆ మల్టిప్లెక్స్ లను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాడు. 

AMB పేరుతో ఏషియన్ సినిమాస్ తో కలిసి మొదలుపెట్టిన ఈ కాన్సెప్ట్ ను వీలైనంత వరకు విస్తరింపజేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక దీపావళి సందర్బంగా నవంబర్ 8న గచ్చిబౌలిలో మొదటి AMB మల్టిప్లెక్స్ మొదలుకానుంది. ఇక మల్టిప్లెక్స్ లో మొదటి షో అమిర్ ఖాన్ - అమితాబ్ నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ అనే షో ప్రదర్షింపబడనుంది. 

అత్యాధునిక టెక్నాలిజీ సౌండ్ సిస్టమ్ తో నిర్మించిన ఈ మల్టిప్లెక్స్ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Balakrishna: వెంకటేష్‌ కోసం తన 50 ఏళ్ల సెంటిమెంట్‌ని పక్కన పెట్టిన బాలయ్య.. చిరు, నాగ్‌ల కోసం ఇలా చేయలేదు
Trisha: త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్న వ్యక్తితో డేటింగ్ చేసిన హీరోయిన్.. అందరి ముందు ఒప్పేసుకుంది