మ‌హేష్ ర‌జ‌నీకాంత్ అభిమానుల‌కి ఇక పండ‌గే

Published : Aug 19, 2017, 09:26 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
మ‌హేష్ ర‌జ‌నీకాంత్ అభిమానుల‌కి ఇక పండ‌గే

సారాంశం

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ హిరో  మ‌హేష్ బాబు టాలీవుడ్ బాలీవుడ్ కొలీవుడ్ లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్  ఇద్ద‌రు స్టార్ హిరోలు త్వ‌ర‌లోనే ఒకే వేదిక‌పై అభిమానుల‌ను అల‌రించ‌నున్నారు

 

స్టార్ వారసులను పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసే వేడుక తరహాలో తమిళనాట భారీగా ఆడియో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమానికి హైప్ తీసుకువచ్చేందుకు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను వేడుకకు ఆహ్వానిస్తున్నారట. రజనీ హీరోగా తెరకెక్కుతున్న 2.0 సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ స్పైడర్ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో రజనీ, స్పైడర్ వేడుకలో పాల్గొనటం ఖాయంగా కనిపిస్తుంది. ప్రతినాయకులుగా తమిళ నటులు ఎస్ జె సూర్య, భరత్ లు నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కు రెడీ అవుతోంది.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే