ప్రియవారియర్ కు దొంగ చాటుగా లిప్ కిస్!

Published : Feb 06, 2019, 09:04 PM ISTUpdated : Feb 06, 2019, 10:37 PM IST
ప్రియవారియర్ కు దొంగ చాటుగా లిప్ కిస్!

సారాంశం

కళ్లతో రొమాంటిక్ అంటే ఏంటో చూపించిన సెన్సేషనల్ పిల్ల ప్రియా ప్రకాష్ వారియర్ మరోసారి లిప్ లాక్ సీన్ల తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. జస్ట్ కళ్ళతోనే ఇంటర్నెట్ ను ఒక ఊపు ఊపిన అమ్మడు ఇప్పుడు లిప్ లాక్ తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. 

కళ్లతో రొమాంటిక్ అంటే ఏంటో చూపించిన సెన్సేషనల్ పిల్ల ప్రియా ప్రకాష్ వారియర్ మరోసారి లిప్ లాక్ సీన్ల తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. జస్ట్ కళ్ళతోనే ఇంటర్నెట్ ను ఒక ఊపు ఊపిన అమ్మడు ఇప్పుడు లిప్ లాక్ తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అసలు ప్రియా ఈ రేంజ్ లో షాక్ ఇస్తుందని ఎవరు ఊహించలేదు.

[రానున్న తెలుగు సినిమాల రిలీజ్ డేట్స్.. (అప్డేట్)

మళయాలం ఓరు ఆధార్ లవ్ తెలుగులో లవర్స్ డే గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది. హీరో రోషన్ ప్రియా వారియర్ ను స్మూత్ గా దొంగ చాటుగా లిప్ లాక్ పెట్టేశాడు. అమ్మడిని మైమరిపించి టక్కున పెట్టిన ఆ లిప్ లాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు తమిళ్ లో ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది.   

                                                    

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు