బన్నీ - త్రివిక్రమ్.. ఓ క్లారిటీ వచ్చింది!

Published : Feb 06, 2019, 08:11 PM ISTUpdated : Feb 06, 2019, 10:38 PM IST
బన్నీ - త్రివిక్రమ్.. ఓ క్లారిటీ వచ్చింది!

సారాంశం

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా నా పేరు సూర్య ప్లాప్ అనంతరం ఎక్కువ గ్యాప్ తీసుకున్న బన్నీ అభిమానులను ఎక్కువగా కన్ఫ్యూజన్ లో పడేశాడు. 

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా నా పేరు సూర్య ప్లాప్ అనంతరం ఎక్కువ గ్యాప్ తీసుకున్న బన్నీ అభిమానులను ఎక్కువగా కన్ఫ్యూజన్ లో పడేశాడు. నెక్స్ట్ సినిమా గురించి రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా సరైన అప్డేట్ ఇవ్వలేదు. 

ఇక రీసెంట్ గా గీత ఆర్ట్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనులకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్లు సమాచారం. పూర్తిగా నటీనటులను అలాగే ఇతర టెక్నీషియన్ టీమ్ ను సెట్ చేసుకొని అధికారికంగా టైటిల్ ను కూడా రిలీజ్ చేసేందుకు అల్లు అర్జున్ గ్యాంగ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గీత ఆర్ట్స్ తో పాటు హారికా హాసిని క్రియేషన్స్ అల్లు అర్జున్ కొత్త చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. 

[రానున్న తెలుగు సినిమాల రిలీజ్ డేట్స్.. అప్డేట్

హీరోయిన్స్ విషయంలో కూడా ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సంగీత దర్శకుడిగా త్రివిక్రమ్ మరోసారి థమన్ ను ఎంచుకోబోతున్నట్లు టాక్. మొత్తంగా మరికొన్ని రోజుల్లో సినిమా షూటింగ్ ను మొదలెట్టి ఇదే ఏడాది సెప్టెంబర్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందు ఉంచేలా చిత్ర నిర్మాణ సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌