'గీతగోవిందం'లో హద్దులు చెరిపేసే లిప్ లాక్ సీన్లు!

Published : Aug 14, 2018, 12:37 PM ISTUpdated : Sep 09, 2018, 11:34 AM IST
'గీతగోవిందం'లో హద్దులు చెరిపేసే లిప్ లాక్ సీన్లు!

సారాంశం

అయితే ఈ ఒక్క సీన్ మాత్రమే కాకుండా.. క్లైమాక్స్ లో హీరోయిన్.. హీరోని ముద్దాడే సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సన్నివేసాలు లీక్ అవ్వడంతో యూత్ లో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి

విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి నుండి కూడా ఈ సినిమా లవ్ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అంటూ ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా ఈ సినిమా నుండి లీక్ అయిన కొన్ని సన్నివేశాలు మాత్రం ఆశ్చర్యానికి గురి చేశాయి. 'అర్జున్ రెడ్డి' సినిమాలో మాదిరి ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్స్ లో నటించాడు.

బస్ లో ప్రయాణించే సమయంలో హీరో, హీరోయిన్ మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉంటుందట. దానికి సంబంధించిన సీన్ లీక్ అయింది. అయితే ఈ ఒక్క సీన్ మాత్రమే కాకుండా.. క్లైమాక్స్ లో హీరోయిన్.. హీరోని ముద్దాడే సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సన్నివేసాలు లీక్ అవ్వడంతో యూత్ లో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఇవి డిలీటెడ్ సీన్స్ అని, సినిమాలో మాత్రం ఈ సీన్స్ కనిపించవని అంటున్నారు.

కొందరేమో ఈ లిప్ కిస్ సీన్ తో సినిమాకు ఎండ్ కార్డు పడుతుందని అంటున్నారు. ఏదేమైనా.. ఈ సినిమాలో యూత్ ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయనే విషయం క్లియర్. మరి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు