తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:01 AM (IST) May 14
Madhuri Dixit: నేడు మాధురి దీక్షిత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాల గురించి తెలుసుకుందాం. ఈ మూవీస్‌తో ఇతర హీరోయిన్లు స్టార్స్ అయ్యారు.
పూర్తి కథనం చదవండి09:15 AM (IST) May 14
పిల్లల ఫోటోలు తీయడానికి ప్రయత్నించే వారిపై ప్రీతి జింటా తన కోపాన్ని వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ఫోటోలు లేదా వీడియోలు తీయవద్దని అభిమానులను కోరింది.
పూర్తి కథనం చదవండి08:55 AM (IST) May 14
బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకుని సినిమాల్లో రాణించడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి వారిలో సుడిగాలి సుదీర్ గురించి కూడా చెప్పుకోవచ్చు.
పూర్తి కథనం చదవండి07:43 AM (IST) May 14
హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ పోటీలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇటీవల మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది.
పూర్తి కథనం చదవండి06:50 AM (IST) May 14
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. గంగోత్రి, ఆర్య, బన్నీ ఇలా కెరీర్ బిగినింగ్ లోనే అల్లు అర్జున్ కి వరుసగా మూడు సూపర్ హిట్స్ దక్కాయి.
పూర్తి కథనం చదవండి