Mar 21, 2025, 8:50 PM IST
Telugu Cinema News Live : RRR చిత్రానికి డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు ఏకంగా విక్రమ్ మూవీని నిర్మిస్తున్న 19 ఏళ్ళ అమ్మాయి.. ఎవరామె ?


తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
8:50 PM
RRR చిత్రానికి డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు ఏకంగా విక్రమ్ మూవీని నిర్మిస్తున్న 19 ఏళ్ళ అమ్మాయి.. ఎవరామె ?
విక్రమ్ నటించిన 'వీర ధీర సూరన్' సినిమా నిర్మాత వయస్సు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. అంతేకాదు, ఆమె ఒక కళాశాల విద్యార్థిని. నమ్మశక్యంగా ఉందా? దీని గురించి పూర్తిగా ఈ కథనంలో తెలుసుకుందాం.
6:06 PM
ఆ హీరోయిన్ చీర లాగి, బట్టలు చించి చుక్కలు చూపించిన కృష్ణంరాజు.. సెట్‌లో నరకం చూసిన ఆ నటి ఎవరు?
Krishnam raju: కృష్ణంరాజు టాలీవుడ్‌లో రెబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అగ్ర హీరోల్లో ఒకరిగా రాణించారు. అయితే ఆయన ఓ హీరోయిన్ చీరలాగి, బట్టలు చించి నాన రచ్చ చేశాడట. మరి ఆ కథేంటో చూద్దాం.
4:47 PM
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వివాదంలో బాలకృష్ణ.. 80లక్షలు కోల్పోయానంటూ బాధితుడి ఆరోపణలు
Balakrishna Betting app: బెట్టింగ్ యాప్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపుతుంది. అయితే దీన్ని ప్రమోట్ చేసిన వారిలో బాలకృష్ణ పేరు కూడా వినిపిస్తుంది. ఆయనపై ఓ బాధితుడు ఆరోపణలు చేస్తున్నాడు.
3:30 PM
ఒక్క చిత్రం కోసం 5 క్లైమాక్స్ లు, 2 వేల కోట్లు వసూళ్లు రాబట్టిన ఆ చిత్రం ఏంటో తెలుసా ?
ఒక సినిమాకు ఒకటో రెండో క్లైమాక్స్‌లు చూసుంటాం. కానీ ఒక సినిమా కోసం ఏకంగా 5 క్లైమాక్స్‌లు అనుకున్న దర్శకుడు ఎవరో చూద్దాం.
పూర్తి కథనం చదవండి12:17 PM
ప్రభాస్, సమంత, విజయ్ దేవరకొండపై వేణు స్వామి దారుణమైన కామెంట్స్..ఫ్యామిలీ, ఫ్యాన్స్ వింటే గుండె బద్దలు ?
Venu Swamy: వేణు స్వామి ఎంతటి వివాదాస్పద జ్యోతిష్యుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన వివాదాస్పద కామెంట్స్ తో వేణు స్వామి పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. వేణు స్వామి సెలెబ్రిటీల జాతకాల పేరుతో గతంలో వేణు స్వామి వారి పర్సనల్ లైఫ్ గురించి కూడా వ్యాఖ్యలు చేశారు.
పూర్తి కథనం చదవండి12:15 PM
సప్తగిరి 'పెళ్లికాని ప్రసాద్’ మూవీ రివ్యూ: నవ్విస్తాడా?
Pelli Kani Prasad Movie Review : సప్తగిరి హీరోగా నటించిన పెళ్లి కాని ప్రసాద్ మూవీ రివ్యూ. కట్నం ఆశతో పెళ్లి కాని వ్యక్తి జీవితంలో ఎదురైన సమస్యలు, హాస్యం ప్రధానంగా సాగే ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
పూర్తి కథనం చదవండి7:24 AM
బెట్టింగ్ యాప్ కేసుపై స్పందించిన రానా టీమ్
బెట్టింగ్ యాప్‌లను రానా ప్రమోట్ చేశారనే ఆరోపణలపై ఆయన టీమ్ స్పందించింది. రానా స్కిల్ ఆధారిత గేమ్‌లకే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారని, చట్టబద్ధమైన వాటినే ప్రమోట్ చేశారని తెలిపింది.
పూర్తి కథనం చదవండి7:11 AM
నేను చేసింది తప్పే కానీ : బెట్టింగ్ యాప్ కేసుపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
బెట్టింగ్ యాప్‌ల వివాదంపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. 2016లో ఒక యాప్‌ను ప్రమోట్ చేసినట్లు అంగీకరించారు, కానీ ఏడాది తర్వాత ఒప్పందం రద్దు చేసుకున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను ఏ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడం లేదని స్పష్టం చేశారు.
పూర్తి కథనం చదవండి6:56 AM
రామ్ చరణ్ ‘RC16’ రిలీజ్ డేట్ ఫిక్స్,ఆ స్పెషల్ డేనే?
రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న ‘RC16’ 2026 మార్చి 26న విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ గ్లింప్స్‌ను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.
పూర్తి కథనం చదవండి