తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:19 PM (IST) Apr 04
Peddi Update: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న `పెద్ది` సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. శ్రీరామ నవమి పండగంతా మెగా ఫ్యాన్స్ దే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
09:16 PM (IST) Apr 04
రజనీకాంత్ సినిమా 'కూలీ' రిలీజ్ డేట్ వచ్చింది. ఊహించినట్టుగానే ఈ మూవీ ఇండిపెండెన్స్ డేని టార్గెట్ చేస్తూ రాబోతుంది. కానీ అక్కడే అసలు క్లాష్ నెలకొనబోతుంది.
పూర్తి కథనం చదవండి08:29 PM (IST) Apr 04
Silk Smitha: 80వ దశకంలోనే నటి సిల్క్ స్మిత ఐటమ్ డ్యాన్స్ చేయడానికి భారీ పారితోషికం తీసుకునేదట. అది స్టార్ హీరోయిన్ల రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా ఉండేదట.
పూర్తి కథనం చదవండి07:44 PM (IST) Apr 04
Rajasekhar: విలన్‌గా కెరీర్‌ని ప్రారంభించిన రాజశేఖర్ ఆ తర్వాత హీరోగా మారి తిరుగులేని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. అయితే ప్రారంభంలో ఆయన చాలా అవమానాలు ఫేస్ చేశాడట.
05:50 PM (IST) Apr 04
హన్సిక మోత్వానీ తన సోదరుడి భార్యను వేధించిందనే ఆరోపణలపై ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ముంబై పోలీసులు స్పందించాలని కోర్టు ఆదేశించింది.
05:06 PM (IST) Apr 04
28 Degree Celsius Movie Review: నవీన చంద్ర హీరోగా `పొలిమేర` ఫేమ్ డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన మూవీ `28 డిగ్రీ సెల్సియస్`. ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి04:06 PM (IST) Apr 04
మనోజ్ కుమార్ బెస్ట్ మూవీస్: మనోజ్ కుమార్ 5 దశాబ్దాల కెరీర్‌లో చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. IMDBలో మంచి రేటింగ్ ఉన్న ఆయన టాప్ 10 మూవీస్ గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి02:52 PM (IST) Apr 04
ఈమధ్య ప్రతీ సినిమాలో లిప్ లాస్ సీన్లు కామన్ అయిపోయాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు. ప్రతీ సినిమాలో లిప్ కిస్ లు పెట్టేస్తున్నారు. హీరోయిన్లు కూడా ఆ విషయంలో పెద్దగా అడ్డు చెప్పకపోవడంతో.. కొన్ని సినిమాల్లో అయితే రెచ్చిపోయి లిప్ కిస్ సీన్లు ఎక్కువగా పెట్టేస్తున్నారు డైరెక్టర్లు. ఇక ఒకటీ రెండు సినిమాల్లో అయితే పదుల సంఖ్యలో లిప్ లాక్ సీన్స్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఓ హీరోయిన్ మాత్రం లిప్ లాక్ సీన్ ఉందని రెండు సినిమాలను వదిలేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్?
పూర్తి కథనం చదవండి01:32 PM (IST) Apr 04
స్టార్లు, సూపర్ స్టార్లు, దిగ్గజ హీరోలు ఉన్న ఇండస్ట్రీ, సౌత్ ఇండియాల్ వెలుగు వెలిగిన సినీపరిశ్రమ.కాని ప్రస్తుతం వరుస ప్లాప్ లతో అల్లాడుతోంది. రజినీకాంత్,కమల్ హాసన్, విజయ్, సూర్య, ధనుష్ ఇలా పాన్ ఇండియా హీరోలు ఉన్న కోలీవుడ్, ఈ ఏడాది 3 నెలల్లో ఎక్కువ పరాజయాలు చూసింది. 64 సినిమాలు రిలీజ్ అయితే 60 సినిమాలు ప్లాప్ అవ్వగా.. 4 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. కోలీవుడ్ కు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది.
పూర్తి కథనం చదవండి11:50 AM (IST) Apr 04
పేదరికం తట్టుకోలేక వాచ్ మెన్ గా పనిచేసిన ఓ యువకుడు ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగాడు. ఎన్నో ఆశలతో సినిమాల్లోకి వచ్చిన ఆ యువకుడు కూరగాయలు అమ్మి, ఇంటింటికి పేపర్ వేసి, అవకాశం రాగానే అందిపుచ్చుకున్నాడు. ప్రస్తుతం 200కోట్ల ఆస్తితో.. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తోన్న బాలీవుడ్ నటుడు ఎవరు?
పూర్తి కథనం చదవండి09:52 AM (IST) Apr 04
Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన `దేవదాసు` మూవీ 1974లో విడుదలై పెద్దగా ఆడలేదు. మరి ఈ మూవీ ఫెయిల్యూర్‌కి కారణమేంటో తెలిపారు కృష్ణ. అసలేం జరిగిందో చెప్పారు.
09:29 AM (IST) Apr 04
Manoj Kumar Death News: బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. 87 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలవల్ల ఆయన చనిపోయారు.
పూర్తి కథనం చదవండి08:46 AM (IST) Apr 04
పుష్ప2 తో భారీ హిట్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్, ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు. ఆతరువాత అట్లీ సినిమాను ముందు స్టార్ట్ చేస్తాడా? లేక త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్న టైమ్ లో ఓ న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండి07:28 AM (IST) Apr 04
ఇండియన్ హీరోయిన్లలో ఒకరైన ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న బాడీగార్డులకు ఎంత జీతం ఇస్తుందో తెలిస్తే షాక్ అవుతారు.