తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
04:55 PM (IST) Jul 29
క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే ఆడియన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి ఓటీటీలోకి వచ్చేసింది ఓమూవీ. సస్పెన్స్ తో పాటు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లతో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో రెడీగా ఉంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎక్కడ చూడవచ్చు.
03:37 PM (IST) Jul 29
పెద్దగా బడ్జెట్ పెట్టలేదు, ప్రమోషన్స్ చేయలేదు, స్టార్స్ కూడా నటించలేదు. కంటెంట్ ఉంటే చాలు సినిమాలు హిట్ అవ్వడానికి అని నిరూపించింది ఓ చిన్న సినిమా.
01:24 PM (IST) Jul 29
యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమాల్లో ఓటీటీలో చూడదగ్గ టాప్ 5 బెస్ట్ మూవీస్ ఏంటో తెలుసా?
12:42 PM (IST) Jul 29
జబర్థస్త్ లో నవ్వులు పూయిస్తూ.. కడుపుబ్బా నవ్విస్తుంటాడు రచ్చ రవి, చమ్మకు చంద్రాతో కలిసి వందల స్క్కిట్లు చేసిన రవి ఎమోషనల్ అవ్వడం ఎప్పుడైనా చూశారా? కాని ఈసారి స్టేజ్ పై గతాన్ని గుర్తు చేసుకుని అందరి చేత కన్నీళ్లు పెట్టించాడు రవి.
10:19 AM (IST) Jul 29
60 ఏళ్లకే సినిమాల నుంచి రిటైర్ అయ్యారు శోభన్ బాబు. ఎవరు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఆయన చేయలేదు. ఈక్రమంలోనే ఓ మాజీ హీరో, స్టార్ నటుడు బ్లాంక్ చెక్ పంపించి ఓ పాత్ర చేయాలని కబురు పెట్టారట. శోభన్ బాబు ఈ విషయంలో ఎలా స్పందించారో తెలుసా? ఇంతకీ ఏంటా సినిమా?
08:39 AM (IST) Jul 29
ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ భోజనాల గురించి అందరికి తెలిసిందే. గతంలో ఘూటింగ్ టీమ్ కు వెజిటేరియన్ భోజనాలు పెట్టేవారు. అది కూడా సరిగ్గా ఉండేది కాదు. ఈక్రమంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీలో షూటింగ్స్ కి నాన్ వెజ్ భోజనాలు పరిచయం చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?