క్లారిటీ ఇవ్వడానికి సిద్దమైన కౌశల్

Published : Feb 27, 2019, 05:49 PM ISTUpdated : Feb 27, 2019, 05:54 PM IST
క్లారిటీ ఇవ్వడానికి సిద్దమైన కౌశల్

సారాంశం

బిగ్ బాస్ సెకండ్ సీజన్ విజేత కౌషల్ మండా ఇటీవల మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కౌశల్ ఆర్మీ కూడా రివర్స్ అవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మెయిన్ గా తెలుగు దేశం పార్టీ తరపున ఎలక్షన్స్ బరిలో దిగేందుకు కౌశల్ సిద్దమవుతున్నట్లు టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. 

అలాగే కౌశల్ ఆర్మీ ఫండ్స్ పై కూడా అనేక ఆరోపణలు వస్తున్న సమయంలో  అన్ని విషయాలకు క్లారిటీ ఇవ్వాలని బిగ్ బాస్ విన్నర్ రెడీ అవుతున్నాడు. ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వడానికి రేపు కౌశల్ ప్ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం. గతంలో ఎప్పుడు లేని విధంగా వస్తోన్న అన్ని అనుమానాలకు కామెంట్స్ కు కౌశల్ ఆన్సర్ ఇవ్వడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Kannamoochi Web Series: దాగుడుమూతలు ఆడుతూ కూతురు మాయం.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న వెబ్ సిరీస్
Mamitha Baiju Salary: ఒకప్పుడు లక్షల్లో.. ఇప్పుడు కోట్లలో.. మమితా బైజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?