నువ్వేమన్న తోపు.. తురుమ...? ఆదిరెడ్డికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన నాగార్జున , శ్రీహాను ను ఆడేసుకున్న కింగ్

By Mahesh JujjuriFirst Published Nov 19, 2022, 11:51 PM IST
Highlights

ఇప్పటి వరకూ ఎప్పుడూ లేనిది.. బిగ్ బాస్ హౌస్ లో ఆదిరెడ్డి దోషిగా నిలబడవలసి వచ్చింది. కింగ్ నాగార్జున  డబుల్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. దాంతో తనను తాను డిఫెన్స్ చేసుకోలేక ఆదిరెడ్డి నిన్స హాయుడిగా నిలబడవల్సి వచ్చింది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఇంకా 10 మంది కంటస్టెంట్స్ ఉండగా.. ఈ ఆదివారం ఒకరు బయటకు వెళ్ళిపనోయి 9 మంది మాత్రమే మిగలబోతున్నారు. ఇక హౌజ్ మెంబర్స్ తగ్గే కొద్ది.. గేమ్ చాలా ఇంట్రెస్ట్ గా మారుతుంది. కాకపోతే ఈసారి హైస్ లో ప్రతీ శనివారం రేవంత కు గట్టిగా క్లాస్ పడేది కాని అసారి మాత్రం కాస్త కొత్తగా.. ఎవ్వరూఊహించని విధంగా ఆది రెడ్డికి డబుల్ క్లాస్ పడింది. ఆదిరెడ్డ చేస్తున్న పనులను ఒక్కొక్కటిగా వివరిస్తూ..ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నాడు నాగార్జున. 

ఈసారి గేమ్ బాగా ఆడావంటూ రేవంత్ ను పొగడ్తలతో ముంచెత్తిన నాగ్.. ఆదిరెడ్డికి గట్టిగా ఇచ్చేశాడు. ఊరికే డోర్లు తెరిస్తే వెల్లిపోతాను అంటున్నావు.. జనాలకు చిరాకు పుడితే గేట్లు తీసుకుని లోపలికి వచ్చి నిన్ను బయటకు పంపిస్తారు.. బిగ్ బాస్ ఆటకే వంకలు పెట్టడం.. ప్రీ  ఎరిక్షన్ పాస్ వేస్ట్ అనడానికి నువ్వు ఎవరు ఆదిరెడ్డి.. నువ్వేమైన తోపు తురుమా అంటై గట్టిగా క్లాస్ పీకాడు నాగార్జున. ఆదిరెడ్డి మాట్లాడిన మాటలు, లేడీస్ ను కించపరచడం, రేవంత్ అనని మాటలను అన్నట్టు చెప్పడం లాంటివి వీడియో ఫ్రూప్స్ తో సహా చూపించాడు నాగార్జున .

ఇక శ్రీహాన్ అంత బరువును చివరి వరకూ మోయడం చాలా కష్టం.. అయినా తట్టుకున్నావంటై శ్రీహాన్ పై ప్రశంసలు కురిపించాడు నాగార్జున. ఇక శివంగిలా ఆడి పాస్ గెలిచిన ఫైమాకు కూడా నాగార్జున బెస్ట్ విషెష్ చెప్పాడు. ఇక పగిలిపోయిన గ్లాస్ విషయంలో ఇనయాకు కూడా నవ్వుతూనే క్లాస్ ఇచ్చాడు కింగ్. ఇక శనివారంనామినేషన్స్ నుంచి శ్రీహాన్ తో పాటు ఆదిరెడ్డి బయట పడ్డారు. 

ఇక ఆడియనస్ బిగ్ బాస్ కంటెస్ట్స్ పై రకరకాల మీమ్స్ చేస్తున్నట్టు తెలిపిన నాగార్జున. అందులో భాగా పాపులర్ అయిన కొన్నింటిని బ్యడ్జ్ లు గాతెచ్చి పెట్టారు. ఎవరెవరు ఎవరికి ఇవి ఇస్తారు అంటూ. నాగార్జున అనగా..అందులోచాలా మంది శ్రీహాను కు ఎ్కువ బ్యాడ్జ్ లు ఇచ్చారు. ఓరి వీడి వేశాలు, చాలా చాలు తగ్గించుకుంటే మంచిది. నీలు రకరాల శేడ్స్ ఉన్నాయి లాంటి కార్డ్స్ శ్రీహాన్ కు పడ్డా యి. ఇయన, కీర్తి, శ్రీసత్యలు శ్రీహాన్ కు కార్డ్స్ ఇచ్చారు.  ఇక మెరీనా రోహిత్ కు ఇవ్వగా.. రోహిత్ షాక్ అయ్యయాడు.  

మొత్తానికి గట్టిగా క్లాస్ పీకినా.. వెళ్లేప్పుడు మాత్రం అందరిని నవ్వించి వెళ్లాడు కింగ్ నాగార్జున . ఇక రేపటికి ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా.. అందులో ఒకరు బయటకు వెళ్లిపోతారు. ఈసారి మెరీనా బయటకువెళ్ళే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. 
 

click me!