హాట్ బ్యూటీ బాడీగార్డ్ బుక్కయ్యాడు..40 కోట్లు ఇవ్వాల్సిందే!

Published : Oct 06, 2018, 06:53 PM IST
హాట్ బ్యూటీ బాడీగార్డ్ బుక్కయ్యాడు..40 కోట్లు ఇవ్వాల్సిందే!

సారాంశం

టెలివిజన్ హోస్ట్ గా హాలీవుడ్ లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కిమ్ కర్దాషియాన్. హాట్ ఫోటోషూట్ తో అప్పుడపుడు కుర్రకారుకు నిద్ర లేకుండా చేసే ఈ బ్యూటీ ఒక్కోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

టెలివిజన్ హోస్ట్ గా హాలీవుడ్ లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కిమ్ కర్దాషియాన్. హాట్ ఫోటోషూట్ తో అప్పుడపుడు కుర్రకారుకు నిద్ర లేకుండా చేసే ఈ బ్యూటీ ఒక్కోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అమెరికా అద్యక్షుడిపైనే ఈ బ్యూటీ ఓ కామెంట్ చేసింది. 

ట్రంప్ నాకు కాల్ చేసినప్పుడు నేను నగ్నంగా ఉన్నాను అంటూ వార్తల్లో వైరల్ అయ్యేలా మాట్లాడింది. అసలు మ్యాటర్ లోకి వస్తే..  ఇప్పుడు అమ్మడి బాడీగార్డ్ వివాదం నేషనల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది.  రెండేళ్ల క్రితం కిమ్ ప్యారిస్ వెళ్లగా అక్కడ ఆమెకు ఒక చేదు అనుభవం ఎదురైంది. అపార్ట్మెంట్ లో ఉండగా కొందరు దొంగలు ఆమెను బందించి  విలువైన ఆభరణాలను డబ్బు దొంగిలించారు. 

అయితే ఆ సమయంలో ఆమె బాడీగార్డ్ అక్కడ లేకపోవడం దొంగతనానికి ప్రధాన కారణం. దాదాపు 45 కోట్ల దొంగతనం జరగడంతో సెక్యూరిటి గార్డ్ తప్పిదం ఉందని అందుకు అతన్ని అపాయింట్ చేసిన సెక్యూరిటీ సంస్థ 45కోట్లు చెల్లించవలసిందిగా ఇన్సూరెన్స్ కంపెనీ డిమాండ్ చేస్తూ కోర్టుకు వెళ్ళింది. . ముందుగానే కిమ్ ఇన్సూరెన్స్ చేయించడంతో ఆమెకు నగదు అందింది. ఇక ఇప్పుడు మొత్తంగా కిమ్ బాడీగార్డ్ మరియు సెక్యూరిటీ సంస్థ ఆ భారీ మొత్తని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే