అలీ పొలిటికల్ ఎంట్రీపై ఖయ్యూమ్ స్పందన (వీడియో)

By Arun Kumar PFirst Published Oct 1, 2018, 5:35 PM IST
Highlights

అలీ పొలిటికల్ ఎంట్రీపై ఖయ్యూమ్ స్పందన

దేశంలో దొంగలు పడ్డారు మూవీలో హీరోగా నటిస్తున్న ఖయ్యూమ్. ఏషియానెట్ స్పెషల్ ఇంటర్వ్యూలో సినిమాకి సంభందించిన ఆశక్తికర విషయాలు మరియు తన అన్న ఆలీ జనసేన ఎంట్రీ గురించి ఎన్నో విషయాల గురించి ఆయన ముచ్చటించారు. పూర్తి ఇంటర్వ్యూ త్వరలో...

                               

click me!