ఇక KGF ని ఎన్నిసార్లైనా చూడండి.. ఫ్రీ!

Published : Feb 04, 2019, 03:34 PM IST
ఇక KGF ని ఎన్నిసార్లైనా చూడండి..  ఫ్రీ!

సారాంశం

విడుదలకు ముందు KGF సినిమా ఏ స్థాయిలో హంగామా చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాపై నెగిటివ్ రివ్యూస్ ఎన్ని వచ్చినా కూడా కలెక్షన్స్ లో ఏ మాత్రం ఎఫెక్ట్ పడలేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కన్నడ సినిమా సౌత్ టాప్ ఇండస్ట్రీలతో పాటు నార్త్ బాలీవుడ్ ని కూడా షేక్ చేసింది. 

కలెక్షన్స్ విషయంలో బయ్యర్స్ కి కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా మరోసారి చూడాలని చాలా మంది అనుకున్నారు. అయితే ఫైనల్ గా ఇప్పుడు అమెజాన్ డిజిటల్ సైట్ లో ఉన్నవారు సినిమాను ఫ్రీగా చూడవచ్చు. సంక్రాంతి అనంతరం అక్కడక్కడా ఆడినా కూడా కొన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను చూసే అవకాశాన్ని మిస్ అయ్యారు. 

ఇక ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ లోకి వస్తుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా అమెజాన్ టీమ్ పేర్కొంది. తెలుగు తమిళ్ మలయాళం హిందీ భాషలో సినిమాను  చూడవచ్చు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు