పవన్ కి నాకంటే పెద్ద ఫ్యాన్ ఉండకూడదు.. ఆర్జీవీ ట్వీట్ పై కత్తి మహేష్!

Published : Dec 22, 2018, 09:52 AM IST
పవన్ కి నాకంటే పెద్ద ఫ్యాన్ ఉండకూడదు..  ఆర్జీవీ ట్వీట్ పై  కత్తి మహేష్!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా నాదెండ్ల మనోహర్ విషయంలో పవన్ జాగ్రత్తగా ఉండాలని, పవన్ ని వెన్నుపోటు పొడవడానికి నాదెండ్ల సిద్ధమవుతున్నాడని.. ఆ విషయాన్ని పవన్ అభిమానులు ఆయనకి సూచించాలని వివాదాస్పద కామెంట్స్ చేశారు.

దీంతో వర్మపై నాదెండ్ల అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఏముందంటే.. ''నాదెండ్ల మనోహర్ గురించి రాంగోపాల్ వర్మ చెప్పింది నిజమే!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు. పవన్ కళ్యాణ్ కూడా కసాయవాడిని నమ్మే...అదే!. కాకపోతే వర్మగారు అంత త్వరగా నిజాలు బయటికి చెప్పి ట్రూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనిపించారు. అది నాకు నచ్చలేదు.

నాకన్నా పెద్ద ఫ్యాన్ పవన్‌కి ఎవరూ ఉండకూడదు. వర్మతో సహా..'' అంటూ సెటైరికల్ గా పోస్ట్ పెట్టాడు. అలానే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో వర్మ విడుదల చేసిన 'వెన్నుపోటు' పాటపై కామెంట్స్ చేస్తూ.. 'ఈ రేంజిలో డైరెక్ట్ ఎటాక్ ఒక్క రామ్ గోపాల్ వర్మకే సాధ్యం' అంటూ స్పందించారు. 

పవన్ కి నాదెండ్ల పోటు తప్పదు.. వర్మ కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్