ప్రభాస్ తో గొడవ పడ్డ కంగనా రనౌత్

Published : Feb 27, 2017, 03:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
ప్రభాస్ తో గొడవ పడ్డ కంగనా రనౌత్

సారాంశం

ప్రభాస్ తో ఏక్ నిరంజన్ సినిమాలో నటించిన కంగనా రనౌత్ ఆ సినిమా సందర్భంగా ప్రభాస్ తో గొడవపడ్డ కంగన అప్పట్నుంచీ ఇద్దరి మధ్య మాటల్లేవని చెప్పిన కంగనా బాహుబలి తర్వాత ప్రభాస్ గురించి అభిప్రాయం మారిందన్న కంగన

ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది కంగన. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రభాస్ తో ఎన్నోసార్లు గొడవ పడిందట. ఆఖరికి స్విట్జర్లాండ్ లో జరిగిన షూటింగ్ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోవటం కూడా మానేశారట.

 

ఆ షాకింగ్ న్యూస్ ఇప్పుడు చెప్తోంది కంగన. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండేది అనడిగితే.. అలా సమాధానం చెప్పింది. అయితే ప్రభాస్ బాహుబలి లాంటి సినిమాతో దేశవ్యాప్తంగానే కాక ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకోవడం సంతోషకరమని చెప్పింది కంగన.

 

తన తాజా చిత్రం రంగూన్ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన కాసేపు మీడియాతో మాట్లాడింది. సైఫ్ ఆలీఖాన్, షాహిద్ కపూర్ ల సరసన నగ్నంగా నటించిన కంగన బాహుబలిగా ప్రభాస్ ఎదగటం తనకు ఆనందాన్నిచ్చిందని అంటోంది. 

 

తనకు నచ్చే కథలు వస్తే తెలుగులో మళ్లీ నటించడం తనకెంతో ఇష్టమని కంగన తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు