వామ్మో ఇదేం బెల్లీ డాన్స్ చిట్టి.. మైండ్ బ్లోయింగ్ స్టెప్పులతో మంటలు రేపుతున్న జాతి రత్నాలు బ్యూటీ, వీడియో

By team telugu  |  First Published Jul 7, 2022, 1:03 PM IST

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. తొలి చిత్రంతోనే ఫరియా బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. 


యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. తొలి చిత్రంతోనే ఫరియా బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది.  ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి.

జాతి రత్నాలు చిత్రంలో ఫరియా అబ్దుల్లా క్యూట్ లుక్స్ తో మెప్పిస్తూ కోర్టు సన్నివేశాల్లో లాయర్ పాత్రలో కడుపుబ్బా నవ్వించింది. ఫరియా అబ్దుల్లాలో మాస్ యాంగిల్ కూడా ఉంది. కానీ జాతి రత్నాలు చిత్రంలో డాన్స్ చేసి గ్లామర్ ఒలకబోసే అవకాశం రాలేదు. 

Latest Videos

సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు చిత్రంలో.. ఫరియా స్పెషల్ నంబర్ లో డాన్స్ తో మెప్పించింది. ఫరియా మంది డ్యాన్సర్. ఇప్పుడిప్పుడే ఫరియా తన ట్యాలెంట్ ని బయట పెడుతోంది. గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో ఫరియా అబ్దుల్లా వేదికపై బెల్లీ డ్యాన్స్ తో మెరుపులు మెరిపించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

స్టన్నింగ్ హాట్ గా ఫరియా నాభి అందాలు చూపిస్తూ డ్యాన్స్ తో ఒక ఊపు ఊపేసింది. మెరుపు వేగంతో కాళ్ళని కదుపుతూ ఆమె చేసిన డ్యాన్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఒకవైపు ఆమె అందాలు మరోవైపు కళ్ళు చెదిరే డ్యాన్స్ తో కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 

 

click me!