జబర్దస్త్‌లో స్కిట్ కొట్టకపోతే.. ఏం జరుగుతుందంటే (వీడియో)

By Arun Kumar PFirst Published Oct 19, 2018, 1:22 PM IST
Highlights

జబర్దస్త్‌లో స్కిట్ కొట్టకపోతే.. ఏం జరుగుతుందంటే

తెలుగు ప్రేక్షకులకు నవ్వుల పువ్వులు పూయిస్తున్న జబర్దస్త్ ఫేం బాబీ అసలు పేరు ఏంటీ..? తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈ కుర్రాడు ఒక హీరోని చూసి ఆయనలా అవ్వాలనుకుని.. ఆయనలా స్టార్‌గా పేరు తెచ్చుకోవాలనుకున్నాడట. ఇంతకీ ఆయన పేరేంటి..? జబర్దస్త్‌లో స్కిట్ కొట్టకపోతే ఏం జరుగుతుంది.. ఆర్టిస్టుల మధ్య పోటీ ఎలా ఉంటుంది.. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఫుల్ ఇంటర్వ్యూ చూడాల్సిందే.

                                    

 

click me!