ఇస్మార్ట్ శంకర్ సాంగ్.. పక్కా తెలంగాణ స్టైల్!

Published : Apr 03, 2019, 07:40 PM IST
ఇస్మార్ట్ శంకర్ సాంగ్.. పక్కా తెలంగాణ స్టైల్!

సారాంశం

ఇస్మార్ట్ శంకర్ తో దర్శకుడు పూరి జగన్నాథ్ మాస్ హిట్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఉన్నాడు. అందుకే ఏది చేసినా మాస్ మసాలా గట్టిగా దట్టించేస్తున్నాడు

ఇస్మార్ట్ శంకర్ తో దర్శకుడు పూరి జగన్నాథ్ మాస్ హిట్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఉన్నాడు. అందుకే ఏది చేసినా మాస్ మసాలా గట్టిగా దట్టించేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ రెగ్యులర్ ప్రమోషన్స్ ని కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ చెయ్యాలని ఈ డైరెక్టర్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. 

ఇక సినిమాకు సంబందించిన ఒక సాంగ్  పక్కా తెలంగాణ స్టైల్ లో ఉండేలా టెక్నీషియన్స్ ని వాడుకుంటున్నాడు. దిమాక్ ఖరాబ్ అనే సాంగ్ ను ఇప్పటికే మణిశర్మ ట్యూన్ చేసి రెడీ చేశాడు. ప్రస్తుతం పాట చిత్రీకరణలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. రామ్ లుక్ పై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. 

ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ ఫస్ట్ సాంగ్ ను హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ చివరలో సినిమా షూటింగ్ దాదాపు ఎండ్ అయ్యే అవకాశం ఉంది. ఫైనల్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాను మేలో రిలీజ్ చెయ్యాలని పూరి టీమ్ ప్లాన్ చేస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది