బాక్సాఫీస్ వద్ద షేర్ గా నిలుస్తున్న ‘ఇజం’

Published : Oct 22, 2016, 10:04 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
బాక్సాఫీస్ వద్ద షేర్ గా నిలుస్తున్న ‘ఇజం’

సారాంశం

పూరీ జగన్నాథ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇజం బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ కనబరుస్తున్న మూవీ ఇజం మూవీలో కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్, లుక్స్ అట్రాక్షన్

పూరీజగన్నాథ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో రిలీజైన ఇజంపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా నందమూరి అభిమానుల ఉత్సాహం కూడా కలెక్షన్స్ ఊహించని స్థాయిలో రావడానికి కారణమైంది. ఒక్క ఏపీ తెలంగాణల నుంచే ఇజం ఏకంగా 2.75 కోట్ల షేర్ వసూలు చేసింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఇజం కలెక్షన్స్ కొల్లగొట్టింది. నైజాం నుంచి 1.09 కోట్ల రూపాయలు వచ్చాయంటే.. కళ్యాణ్ రామ్ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొడుతోందో అర్ధం చేసుకోవచ్చు. 

యూఎస్ లో కూడా ఇజంకు బాగానే వసూలు చేస్తోంది. ఒక్క ప్రీమియర్ షోల నుంచే 44వేల డాలర్లు వచ్చాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇదే బెస్ట్. ఇక వీకెండ్స్ లో వసూళ్లు బాగానే ఉంటాయనే అంచనా వేస్తున్నారు. కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్.. మిస్ ఇండియా అదితి ఆర్య లుక్స్ బాగానే ఎట్రాక్ట్ చేశాయి.

PREV
click me!

Recommended Stories

The Raja Saab కథ లీక్‌ చేసిన ప్రభాస్‌, హైలైట్‌ ఇదే.. తాను పనిచేసిన డైరెక్టర్స్ గురించి క్రేజీ వర్డ్స్
Prabhas: పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన ప్రభాస్‌, ఎవరూ ఊహించరు.. `స్పిరిట్‌` లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌