టవల్ చుట్టి సెగలు రేపుతున్న ఈషా

Published : Feb 15, 2018, 01:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
టవల్ చుట్టి సెగలు రేపుతున్న ఈషా

సారాంశం

సెక్సీ స్టిల్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న బ్యూటీలు సినిమాలతో సంబంధం  లేకుండా  ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్న హీరోయిన్లు తాజగా టవల్ చుట్టుకుని పెగలు పుట్టిస్తున్న ఈషా

18 నుంచి 40 ఏజ్ వరకు ఈ రోజుల్లో చాలా మంది భామలు వయసుతో సంబంధమే లేకుండా టాప్ లెస్ నుంచి బికినీ ల వరకు అన్ని టెస్ట్ లను చూపిస్తున్నారు.
అయితే ఒక్కోసారి ఓ స్పెషల్ లుక్ ని కూడా హీరోయిన్స్ టచ్ చేస్తూ ఉంటారు. అదే టవల్ లుక్. టవల్ తో హాట్ కనిపించి అందం అంటే ఇది అనేట్టుగా కనిపించి కుర్రకారు ఓపికకు పరీక్ష పెడుతుంటారు. ప్రస్తుతం చాలా వరకు ఇలాంటి టవల్ సిరీస్ తో ఇండియన్ మోడల్స్ స్టిల్స్ ఇచ్చారు. కత్రినా, దీపికా వంటి స్టార్ హీరోయిన్స్ టవల్ లో తడిసిన అందాలతో స్పెషల్ ఫొటో షూట్స్ చేశారు. అదే తరహాలో ఇప్పుడు ఇషా తల్వార్ సెక్సీ స్టిల్ ఇచ్చింది. 

గుండె జారి గల్లంతయ్యిందే అనే సినిమాతో అమ్మడు మంచి ఇమేజ్ ను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బ్యూటీ చాలా సార్లు హాట్ ఫొటో షూట్స్ ని ఇచ్చింది గాని ఇలా టవల్స్ తో మొదటి సారి కనిపించి కంగారు పెడుతోంది. అమాయకపు చూపులతో టాప్ లెస్ తో కనిపిస్తున్నట్టు ఉన్న ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇషా తల్వార్ ని చాలా రోజుల తరువాత చూసిన ఆమె ఫాలోవర్స్ ఈ లుక్ లో ఉన్నది ఇషానేనా అనే విధంగా కామెంట్స్  చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Daredevil: అజిత్ అభిమానులకు గుడ్ న్యూస్, షాలిని విషయంలో సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసిన హీరో
Kiara Advani Festive Looks: పండగకి మెరిసిపోవాలా? కియారా బ్లింగ్ ఐడియాలు అదుర్స్..