ఫుల్ రొమాన్స్ చిత్రం "ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు "

Published : Jan 19, 2017, 08:22 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
ఫుల్ రొమాన్స్ చిత్రం "ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు "

సారాంశం

ఫుల్ రొమాన్స్ తో తెరకెక్కిన  "ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు "

ప్రశాంత్ మహీధర్ లలిత ఇషితా హీరో హీరోయిన్లుగా బేబీ ఆముక్త సమర్పణలో ప్రశ్నార్ద్ తాతా నిర్మాత గా వెంకటేష్.కె దర్శకత్వంలో  యూత్ ఫుల్ రొమాంటిక్ స్పైసి ఎంటర్ టైనర్ ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు ఈ చిత్రం సెన్సార్  కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ చిత్రంలో పతాకస్థాయిలో రొమాన్స్ ఉన్న కారణంగా "ఏ" సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాను దర్శకుడు పూర్తి స్థాయిలో రొమాన్స్ సన్నివేశాలతో నింపినట్టు తెలుస్తుంది.

 

ఈ మూవీ స్టిల్స్ చూస్తేనే శృంగారం పతాక స్థాయిలో చిత్రీకరించి నట్లుగా  అర్ధం  అవుతుంది.ఇది యూత్ ని టార్గెట్ చేస్తూ సినిమా అంతా రొమాన్స్ శృంగారం తో తీసినట్టు ఉంది.ఇలాంటి ఫుల్ లెన్త్ శృంగార భరిత చిత్రం తెలుగులో రావటం ఇదే మొదటి సారిలా ఉంది.ఇలాంటి చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ  "ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు " సినిమా మంచి విందు భోజనం లాంటిది.స్టిల్సే ఈ విధంగా ఉంటె త్వరలో  రాబోయే చిత్రం ఏ స్థాయి లో  ఉంటుందోనని  ఆసక్తి రేపుతోంది .

PREV
click me!

Recommended Stories

Heroes Come Back: 2025లో అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన 10 మంది హీరోలు వీరే.. పవన్‌ నుంచి ఆది వరకు
Gunde Ninda Gudi Gantalu: నా నుంచి ఏమైనా దాచిపెడుతున్నావా? రోహిణీని ప్రశ్నించిన మనోజ్, ప్రభావతిలోనూ అనుమానం