నేనూ క్యాన్సర్ బారినపడ్డా : బాంబు పేల్చిన చిరంజీవి

Siva Kodati |  
Published : Jun 03, 2023, 06:30 PM IST
నేనూ క్యాన్సర్ బారినపడ్డా : బాంబు పేల్చిన చిరంజీవి

సారాంశం

తాను కూడా క్యాన్సర్ బారినపడ్డానని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ముందుగా గుర్తించి దానికి చికిత్స తీసుకున్నానని ఆయన తెలిపారు. 

మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను క్యాన్సర్ బారినపడ్డారని ఆయన బాంబు పేల్చారు. హైదరాబాద్‌లో శనివారం ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుని తాను ప్రాణాలతో బయటపడ్డానని చిరంజీవి వెల్లడించారు. క్యాన్సర్ వచ్చిందని చెప్పడానికి తానేం భయపడలేదని.. ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ పెద్ద జబ్బు కాదన్నారు.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: పెళ్లైన నెలకే ‘ముగ్గురం’ అయ్యాం.. రష్మిక పోస్ట్ వైరల్, ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్
Biker Review: బైకర్‌ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్‌, రాజశేఖర్‌ మూవీలో హైలైట్స్ ఇవే.. అదొక్కటే మైనస్‌