సెంచరీ కొట్ట‌బొతున్న ప‌వ‌ర్ స్టార్

Published : May 11, 2017, 05:47 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
సెంచరీ కొట్ట‌బొతున్న ప‌వ‌ర్ స్టార్

సారాంశం

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కోసం  100 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నర‌ట‌ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప‌వ‌ర్ స్టార్ కొత్త మూవీ పవర్ స్టార్ తో మూవీని  ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్నచిత్ర‌ నిర్మాతలు

 

ప్రస్తుం షూటింగ్ చివరిదశకు చేరుకున్న మహేష్ బాబు మూవీ 'స్పై'డర్ ను 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బాహుబలి ప్రభాస్ నెక్ట్స్ మూవీ 'సాహో'కు 150 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఇందులో ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే 30 కోట్లు కేటాయిస్తారని అంటున్నారు.

 ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కోసం కూడా 100 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని హారిక అండ్ హాసినీ  బ్యానర్ పై రూపొందిస్తున్నారు.పవర్ స్టార్ తో మూవీని ప్రతిష్టాత్మంగా తీసుకున్న నిర్మాతలు.. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు.

 ముందుగా అనుకున్న మొత్తం కంటే ఇప్పుడు ఓ 20 శాతం ఫిగర్ పెంచేశా. బాహుబలి కోసం 450 కోట్ల బడ్జెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవన్నీ మల్టీలింగ్యువల్ ఫిలిమ్స్ కాగా. పవర్ స్టార్ మూవీ ఒక్క తెలుగులోనే వచ్చినా.ఇంతేసి వసూలు చేయడం పెద్ద విషయమేమీ కాదన్న మాట వాస్తవమే.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి