పొరపాటున వేలు కట్ చేసుకున్న హీరోయిన్ మాళవిక శర్మ, వైరల్ అవుతున్ననెటిజన్ కామెంట్స్

Published : Feb 15, 2023, 07:25 PM ISTUpdated : Feb 15, 2023, 08:38 PM IST
పొరపాటున వేలు కట్ చేసుకున్న హీరోయిన్ మాళవిక శర్మ, వైరల్ అవుతున్ననెటిజన్ కామెంట్స్

సారాంశం

సోషల్ మీడియా వచ్చిన తరువాత సెలబ్రిటీలు తుమ్మినా దగ్గినా.. అది అప్ డేట్ చేస్తున్నారు. ఆన్యూస్ వైరల్ అవుతోంది. ఇక రీసెంట్ గా హీరోయిన్ మాళవికా శర్మ కూడా అలాంటి వీడియోనే పోస్ట్ చేసింది. 


హీరోయిన్ ఏ చిన్న పోస్ట్ పెట్టినా సరే.. అది సోషల్ మీడియాలో  వైరల్ అవుతుంది. వాళ్ళకు సబంధించిన ఏ చిన్న న్యూస్  అయినా సరే అది క్షణాల్లో అంతట వ్యాపిస్తుంది. అవి రీల్స్ కాని.. హాట్ హాట్ ఫోటోస్ కాని..  లేటెస్ట్ పిక్స్, ఇంకా డాన్స్ వీడియోస్.. డైలీ యాక్టివిటీస్.. ఇలా ఏ వీడియో కాని పిక్స్ కాని పెడితే ఎగబడి చూస్తారు నెటిజన్లు. ఈ మధ్య ఇంకా పైత్యం ఎక్కువయిపోయి.. విచిత్ర వీడియోలు కూడా అప్ లోడ్ చేస్తున్నారు స్టార్లు. రీసెంట్ గా హీరోయిన్ మాళవికా శర్మ ఇలాంటిదే ఓ వీడియో శేర్ చేసుకుంది. 

రీసెంట్‌గా మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ వెజిటబుల్స్ కట్ చేస్తుండగా..పొరపాటున ఆమె వేలు కట్ అయ్యింది. అలవాటు లేని పని కావడంతో వేలు కట్ చేసుకుంది.క్యాప్సికమ్ కోస్తుండగా వేలు కట్ అయ్యింది.దాంతో ఆమె బాధ తట్టుకోలేక పోయింది.  విలవిల్లాడిపోయింది. అంతే కాదు కూరగాయలు కట్ చేస్తున్నప్పటి వీడియో.. వేలు కట్ అయిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది బ్యూటీ. ఆ పోస్ట్ తో పాటు నెటిజన్లకు అర్ధం అయ్యేలా ఓ నోటో కూడా రాసింది బ్యూటీ.  

 

ఇంతకీ మాళవికా ఏమని రాసిందంటే... నేను కిచెన్‌లోకి వెళ్లడానికి పనికి రాను అనడానికిది సంకేతమనుకుంటా అంటూ వీడియో షేర్ చేసింది. అయితే ఈ వీడియో అప్ లోడ్ చేసేవరకు నటిజన్లు కంగారు పడ్డారు. ఆమె ఫ్యాన్స్ కూడా తెగ బాధపట్టారు. అంతేనా.. పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా విసిరారు. అడిగితే కోసిచ్చే వాళ్లం కదా.. ఎందుకలా బాధ పడతావ్ అంటూ కుర్రాళ్లు కొంత మంది క్రేజీ.. కేరింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోతో పాటుగా.. ఆ కామెంట్లు కూడా ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. 

 

తెలుగు సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన మాలళవిక శర్మ.. తెలుగులో రెండు సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటిస్తోంది బ్యూటీ.  తెలుగులో నేల టికెట్, రెడ్ సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ. ఇక బాలీవుడ్ లో కూడా అవకాశాలు కొట్టేస్తున్నట్టు తెలుస్తోంది. 
  

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ