దర్శకులతోనే హీరోయిన్ డేటింగ్..?

Published : Oct 05, 2018, 04:29 PM IST
దర్శకులతోనే హీరోయిన్ డేటింగ్..?

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు సర్వ సాధారణం. తమకి నచ్చిన వారితో ప్రేమాయణం నడిపించడం, నచ్చకపోతే బ్రేకప్ చెప్పడం కామన్. అయితే మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ లో ఈ వ్యవహారాలు కాస్త తక్కువగా కనిపించేవి కానీ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కూడా ప్రేమ వ్యవహారాలు, ఇల్లీగల్ రిలేషన్ షిప్స్ ఎక్కువయ్యాయి

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు సర్వ సాధారణం. తమకి నచ్చిన వారితో ప్రేమాయణం నడిపించడం, నచ్చకపోతే బ్రేకప్ చెప్పడం కామన్. అయితే మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ లో ఈ వ్యవహారాలు కాస్త తక్కువగా కనిపించేవి. 

కానీ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కూడా ప్రేమ వ్యవహారాలు, ఇల్లీగల్ రిలేషన్ షిప్స్ ఎక్కువయ్యాయి. ఓ యంగ్ హీరోయిన్ తో కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు ఓ టాప్ డైరెక్టర్. అతడి ద్వారా సినిమాల్లో మరిన్ని అవకాశాలు వస్తాయని భావించిన ఆమె అతడికోసం స్పెషల్ పార్టీలు, ట్రీట్ లు, ఎక్కువ సమయం కేటాయించడం చేస్తోంది. 

అతడి ద్వారా తనకు ఇండస్ట్రీలో బ్రేక్ వస్తుందని ఆశిస్తోంది. దీంతో అతడు చెప్పినట్లు వింటోందట ఈ బ్యూటీ. ఇదే హీరోయిన్ గతంలో ఆమె పని చేసిన ఓ డైరెక్టర్ తో కూడా క్లోజ్ గా ఉండేది. కానీ హీరోలని మాత్రం పెద్దగా దగ్గరకి రానివ్వదట. వారితో స్నేహాన్ని కూడా ప్రోత్సహించదని, అమ్మడు కేవలం దర్శకులతోనే డేటింగ్ చేస్తుంటుందని కామెంట్లు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌
9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?