రామ్ షాకింగ్ లుక్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

Published : Aug 10, 2019, 01:35 PM ISTUpdated : Aug 10, 2019, 01:43 PM IST
రామ్ షాకింగ్ లుక్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

సారాంశం

చాలా కాలంగా సాలిడ్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో రామ్‌, ఇస్మార్‌ శంకర్‌తో సూపర్‌ హిట్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా 75 కోట్లకుపైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది.   

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చాలా కాలంగా ఎదురుచూస్తోన్న మాస్ కమర్షియల్ హిట్ 'ఇస్మార్ట్ శంకర్'తో అందుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 75కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం రామ్ ఈ సిఎంమ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. 

ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు రామ్ తలకి టోపీ పెట్టుకొని కనిపించాడు. గుండు చేయించుకోవడం క్యాప్ తో కనిపించాడు. తాజాగా తన లుక్ ని సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశాడు. ఈ గెటప్ చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. గుండు చేయించుకొని.. సరికొత్త లుక్ కోసం రామ్ ప్రయత్నిస్తున్నారు.

అయితే అభిమానులకు మాత్రం ఈ గెటప్ పెద్దగా నచ్చినట్లు లేదు. దీంతో ఇలాంటి ప్రయోగాలు వద్దని రామ్ కి సలహాలు ఇస్తున్నారు. 'ఆట' సినిమాలో విలన్ గా ఉన్నవంటూ ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది హాలీవుడ్ తారలను కాపీ కొట్టాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రామ్ ఏదైనా సినిమా కోసం ఈ లుక్ ట్రై చేశాడా..? లేక సరదా కోసం చేశాడా..? అనే విషయం అభిమానులకు అర్ధం కావడం లేదు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవినే ఎదిరించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మాటకు నో చెప్పిన దర్శకుడు, కారణం ఏంటి?
Bigg Boss 9 Winner: బిగ్‌ బాస్‌ విన్నర్‌ని కన్ఫమ్‌ చేసిన భరణి, సుమన్‌ శెట్టి.. నాగార్జునకి కొత్త తలనొప్పి