బ్రేకింగ్: అల్లు అర్జున్ కార్‌వాన్‌కు ప్రమాదం

Siva Kodati |  
Published : Feb 06, 2021, 04:58 PM ISTUpdated : Feb 06, 2021, 05:12 PM IST
బ్రేకింగ్: అల్లు అర్జున్ కార్‌వాన్‌కు ప్రమాదం

సారాంశం

ప్రముఖ సినీ నటుడు, స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కార్‌వాన్ ప్రమాదానికి గురైంది. ఖమ్మం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. 

ప్రముఖ సినీ నటుడు, స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కార్‌వాన్ ప్రమాదానికి గురైంది. ఖమ్మం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటున్నారు. అయితే ఆ వాహనంలో మేకప్ టీమ్ వున్నట్లుగా తెలుస్తోంది. కార్‌వాన్‌లో అల్లు అర్జున్ లేడని చిత్ర యూనిట్ ప్రకటించింది. రంపచోడవరంలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని మూవీ యూనిట్ తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా ఆ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి చిత్ర యూనిట్ ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

 

PREV
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది