నీహారిక హ్యాపీ వెడ్డింగ్ ట్రైలర్!

Published : Jun 30, 2018, 11:52 AM ISTUpdated : Jun 30, 2018, 11:53 AM IST
నీహారిక హ్యాపీ వెడ్డింగ్ ట్రైలర్!

సారాంశం

సుమంత్ అశ్విన్, నీహారిక జంటగా తెరకెక్కించిన చిత్రం 'హ్యాపీ వెడ్డింగ్'

సుమంత్ అశ్విన్, నీహారిక జంటగా తెరకెక్కించిన చిత్రం 'హ్యాపీ వెడ్డింగ్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ ను బట్టి సినిమా మొత్తం ఓ పెళ్లి కాన్సెప్ట్ తో సాగనుంది. పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయికి ఉండే కన్ఫ్యూజన్స్, ఫ్యామిలీ వంటి అంశాలతో సినిమాను రూపొందించారు.

లక్ష్మణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో సుమంత్, నీహారికలు మంచి సక్సెస్ అందుకుంటామనే నమ్మకంతో ఉన్నారు.  

 

PREV
click me!

Recommended Stories

Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా
పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా