యంగ్ టైగర్ తో రొమాన్స్ చేయనున్న హంస

Published : Mar 24, 2017, 12:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
యంగ్ టైగర్ తో రొమాన్స్ చేయనున్న హంస

సారాంశం

యంగ్ టైగర్ తో రొమాన్స్ చేయనున్న హంసానందిని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవకుశలో ఎన్టీఆర్ తో హంస ఓ స్పెషల్ రోల్ లో ఎన్టీఆర్ తో హంసా నందిని

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్‌.ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్‌రామ్ ఎన్.టి.ఆర్‌.ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న చిత్రం `జై ల‌వ‌కుశ‌`. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. రాశిఖ‌న్నా, నివేదిథా థామ‌స్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

 

ఈ సినిమాలో హంసా నందిని స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇవ్వనుంద‌ట‌. రీసెంట్‌గా రాజ్‌త‌రుణ్ కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. అయితే ఎన్టీఆర్ చిత్రంలో హంసా పాత్ర నిడివి ఎక్కువ సేపు ఉండ‌ద‌ట‌.

PREV
click me!

Recommended Stories

Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో