సీఎం నిస్పాక్షికత నిరూపించుకోవాలంటున్న గుణశేఖర్

First Published Jan 10, 2017, 2:09 PM IST
Highlights
  • ఏపీ సీఎం చంద్రబాబుకు దర్శకనిర్మాత గుణశేఖర్ లేఖ
  • వినోదపు పన్ను నుంచి రుద్రమదేవికి మినహాయింపునివ్వాలని వినతి
  • రాణి రుద్రమదేవి జీవితంపై రుద్రమదేవి చిత్రాన్ని తెరకెక్కించిన గుణశేఖర్
  • గౌతమి పుత్ర శాతకర్ణి మూవీకి రాయితీలు ఇవ్వటంతో తెరపైకి రాయితీ వివాదం

 

click me!