చాణక్య టీజర్: గోపీచంద్ స్ట్రాంగ్ యాక్షన్ డోస్

Published : Sep 09, 2019, 05:34 PM IST
చాణక్య టీజర్: గోపీచంద్ స్ట్రాంగ్ యాక్షన్ డోస్

సారాంశం

  వరుస అపజయాలతో సతమతమవుతున్న మ్యచో మ్యాన్ గోపీచంద్ ఈ సారి బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. తిరు దర్శకత్వంలో నటిస్తోన్న చాణక్య సినిమా అక్టోబర్ 4న రిలీజ్ కాబోతోంది. ఇక సినిమా టీజర్ ని రిలీజ్ చేసిన గోపీచంద్ తన అసలైన దమ్ము చూపించాడు.

వరుస అపజయాలతో సతమతమవుతున్న మ్యచో మ్యాన్ గోపీచంద్ ఈ సారి బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. తిరు దర్శకత్వంలో నటిస్తోన్న చాణక్య సినిమా అక్టోబర్ లో రిలీజ్ కాబోతోంది. ఇక సినిమా టీజర్ ని రిలీజ్ చేసిన గోపీచంద్ తన అసలైన దమ్ము చూపించాడు. చివరలో అడల్డ్ డైలాగ్ కూడా వదిలి ప్రస్తుత ట్రెండ్ ని ఫాలో అయ్యాడు.

రా ఏజెంట్ అర్జున్ గా గోపీచంద్ రెండు విభిన్న పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది.  డ్యూటీతో సంబంధం లేకుండా అండర్ కవర్ లో ఉండి టెర్రరిజంపై ఎలా పోరాడాడు? అనే పాయింట్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. మొత్తానికి ఆడియెన్స్ గోపి నుంచి కోరుకునే యాక్షన్ డోస్ కూడా సినిమాలో గట్టిగానే ఉన్నట్లు కనబడుతోంది. దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే