మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ షాక్, భారీ జరిమానా

Siva Kodati |  
Published : Feb 18, 2021, 08:21 PM IST
మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ షాక్, భారీ జరిమానా

సారాంశం

ప్రముఖ సినీనటుడు మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ షాకిచ్చింది. ఇంటికి ఎల్‌ఈడీ లైట్లతో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌పై భారీ జరిమానా విధించింది.

ప్రముఖ సినీనటుడు మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ షాకిచ్చింది. ఇంటికి ఎల్‌ఈడీ లైట్లతో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌పై భారీ జరిమానా విధించింది. దాదాపు లక్ష రూపాయల జరిమానా విధించింది. అయితే జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మోహన్ బాబు ఈ బోర్డును ఏర్పాటు చేయడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

రాజా సాబ్ 15వ రోజు కలెక్షన్స్, ప్రభాస్ సినిమా ఎన్ని లక్షలు వసూలు చేసిందంటే?
4 ఆటలతో 3 ఏళ్లు నాన్ స్టాప్ గా ఆడిన బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?