‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’వీకెండ్ కలెక్షన్స్(ఏరియా వైజ్) , బ్రేక్ ఈవెన్ ఎంత

Published : Jun 03, 2024, 01:45 PM IST
   ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’వీకెండ్ కలెక్షన్స్(ఏరియా వైజ్)  , బ్రేక్ ఈవెన్ ఎంత

సారాంశం

అక్క‌డి  రాజ‌కీయాలు,  ఆధిప‌త్య పోరు, లంక గ్రామాల్లోని ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో ఓ యువ‌కుడి ప్ర‌యాణాన్ని ముడిపెడుతూ క‌థ‌ని మ‌లిచారు.


ఐపీఎల్, ఎలక్షన్స్, ఎండలు ఇలా రకరకాల కారణాలతో  కొంత కాలంగా  మూత‌ప‌డిన థియేట‌ర్ల త‌లుపులు  ఈ వారం మూడు సినిమాలతో  మ‌ళ్లీ తెర‌చుకున్నాయి.ఈ మూడింటిలో చెప్పుకోదగ్గది  గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి . ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నుంచి రావ‌డం...  విష్వక్‌సేన్‌ (Vishwak sen) హీరో గా న‌టించిన సినిమా కావ‌డంతో విడుద‌ల‌కి ముందే సినిమా ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. ర‌చ‌యిత, డైరక్టర్ అయిన  కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతోపాటు... ట్రైలర్స్, టీజర్స్  ప్రేక్ష‌కుల్ని ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించాయి.  అయితే అనుకున్న స్దాయిలో లేదని విమర్శలు వచ్చాయి. కానీ కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి.  ఏరియావైజ్ కలెక్షన్స్ చూద్దాం.
 

మొదటి రోజు - 03.51cr
రెండో రోజు  - 01.55cr
మూడో రోజు  - 01.54cr

మూడు రోజులు  

తెలంగాణా - 02.47cr

రాయల సీమ - 01.28cr

నెల్లూరు  - 00.28cr

గుంటూరు - 00.46cr

కృష్ణా  - 00.39cr

వెస్ట్ గోదావరి  - 00.41cr

ఈస్ట్ గోదావరి  - 00.52cr

ఉత్తరాంధ్ర - 00.79cr

మూడు రోజుల్లో తెలుగు రాష్టాల టోటల్ థియటర్ గ్రాస్   - 11.25cr

తెలుగు రాష్టాల టోటల్ థియటర్  షేర్ - 06.60cr

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా - 00.45cr

ఓవర్ సీస్  - 00.95cr

ప్రపంచం వ్యాప్తంగా మూడు రోజుల  టోటల్ థియటర్ గ్రాస్   - 14.50cr

  ప్రపంచం వ్యాప్తంగా మూడు రోజుల  టోటల్ థియటర్ షేర్ - 08.00cr

వరల్డ్ వైడ్ టోటల్ థియేటర్  బ్రేక్ ఈవెన్   షేర్ - 11.00cr 

PREV
click me!

Recommended Stories

బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్