సూసైడ్ చేసుకోవాలనుకున్న: గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటి

Published : Apr 18, 2019, 12:44 PM IST
సూసైడ్ చేసుకోవాలనుకున్న: గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటి

సారాంశం

వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న గేమ్ థ్రోన్స్ లాస్ట్ సీజన్ పై జనాలు బారి అంచనాలు పెట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఈ వెబ్ సిరీస్ లో ప్రతి ఒక్కరి పాత్ర బాగా ఉపయోగమే. అయితే ఈ సిరీస్ లో నటించిన సోఫి టర్నర్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట.  

గేమ్ ఆఫ్ త్రోన్స్ టీవీ సిరీస్‌లో సన్సా స్టార్క్‌గా కనిపించిన సోఫి టర్నర్ ఆ పాత్రతో చాలా తక్కువ సమయంలో జనాలకు దగ్గరైంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. కొన్నేళ్ల క్రితం ఒంటరిగా ఫీలయినట్లు చెప్పిన సోఫీ ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలని అనుకందట. 

స్నేహితులు ఎవరు కూడా తన దగ్గరకు కూడా రాలేదని అంటూ.. కారణం తెలియకుండా బాగా డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు ఎవరు మోటివేట్ చేయకపోవడంతో చనిపోవాలని అనిపించిందని సోఫీ వివరణ ఇచ్చింది. అప్పుడు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాలని అనిపించిందో ఇప్పటికి తనకు అర్ధం కావడం లేదని కూడా ఆమె తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?