కొండచాటు అందాల ఆరబోతతో కవ్విస్తున్న మిస్ వరల్డ్

Published : Mar 03, 2018, 11:52 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
కొండచాటు అందాల ఆరబోతతో కవ్విస్తున్న మిస్ వరల్డ్

సారాంశం

ఫెమినా మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని సొంతం చేసుకున్న మానుషి చిల్లర్ . ఈ మధ్య సోషల్ మీడియా లో హాల్ ఛల్ చేస్తోంది​. ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ లెక్క ఈమధ్యనే 3 మిలియన్ కు చేరాయి​.

ఫెమినా మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని సొంతం చేసుకున్న మానుషి చిల్లర్ ఈ మధ్య సోషల్ మీడియా లో హాల్ ఛల్ చేస్తోంది. తన అందాల ఆరబోయడానికి  సోషల్ మీడియా ని వేదికగా చేసుకుంది. ఎప్పుడు యక్టీవ్ గా ఉంటూ బోలెడు పోస్టులు పెట్టేసే మానుషి కి ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ లెక్క ఈమధ్యనే 3 మిలియన్ కు చేరాయి. ఈ విషయాన్ని తానే చెప్పుకుంటూ అందరికి థాంక్స్ అని చెప్తోంది.  వన్ పీస్ బికినీ వేసుకుని కొండల మధ్యలో పక్కకు చూస్తూ నవ్వుతున్న మానుషి ని చూస్తే కుర్రకారు మతులు పోయేలా లేదు. సినిమాలతో కాకపోయినా ఇలా సోషల్ మీడియాలో మానుషి ఎప్పుడు తన ఫాన్స్ కి కవ్విస్తూనే ఉంటుంది. ముఖంలో కళ, అందమైన ఆకృతి, మురిపించే నవ్వు, టాలెంట్ ఒక హీరోయిన్ కు కావలసిన అన్ని క్వాలిటీలు ఉన్నాయి. మరి ఈ భామ ఎప్పుడు సిల్వర్ స్ర్కీన్ పై మెరుస్తుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్