'ఎఫ్ 2' ఫస్ట్ డే కలెక్షన్స్!

Published : Jan 13, 2019, 11:59 AM IST
'ఎఫ్ 2' ఫస్ట్ డే కలెక్షన్స్!

సారాంశం

సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలతో పోటీ పడుతూ విడుదలైన 'ఎఫ్ 2' సినిమా ముందంజలో దూసుకుపోతుంది. తొలి షోతో సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగా ఉండడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. 

సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలతో పోటీ పడుతూ విడుదలైన 'ఎఫ్ 2' సినిమా ముందంజలో దూసుకుపోతుంది. తొలి షోతో సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగాఉండడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.

నిన్న ఉదయం కంటే మధ్యాహ్నం షోలు బాగా ఫుల్ అయ్యాయి. ఇక సెకండ్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.4.95 కోట్ల షేర్ సాధించింది. ఇది వెంకీ కెరీర్ లో సెకండ్ హయ్యెస్ట్ కలెక్షన్స్.

బాబు బంగారం సినిమా ఓపెనింగ్స్ ద్వారా రూ.5.56 కోట్లు రాబడితే ఇది రూ.4.95 కోట్లు రాబట్టింది. వరుణ్ తేజ్ 'ఫిదా' తరువాత ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. 

ఏరియాల వారీగా కలెక్షన్లు.. 
నైజాం.................................................... 1.73 కోట్లు  
సీడెడ్......................................................0.52 కోట్లు 
ఉత్తరాంధ్ర.............................................0.55 కోట్లు 
గుంటూరు...............................................0.39 కోట్లు 
ఈస్ట్........................................................0.63 కోట్లు 
వెస్ట్.........................................................0.57 కోట్లు 
కృష్ణ........................................................0.40 కోట్లు 
నెల్లూరు...................................................0.17 కోట్లు 

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.4.96 కోట్ల షేర్ ని రాబట్టింది. 

ఫన్ .. సంక్రాంతి విన్ (ఎఫ్‌2 రివ్యూ)

ప్రీమియర్ షో టాక్: F2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) 

'ఎఫ్ 2' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

 

PREV
click me!

Recommended Stories

Ram Charan: పెద్ది రిలీజ్ పై ట్విస్టుల మీద ట్విస్ట్, ఫైనల్ డేట్ ఇదే, మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందా?
9 ఏళ్ల కెరీర్ లో 100 కోట్ల ఆస్తి, 29 ఏళ్ల వయసులో భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?