డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అపించాలని జనసేనానికి వినతి

Published : Sep 24, 2017, 02:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అపించాలని జనసేనానికి వినతి

సారాంశం

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అడ్డుకోమని జనసేనానికి ఉద్యోగుల వినతి విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ డి.సి.ఐ. లాభాల్లో వున్న సంస్థను ప్రవేటీకరించాలనుకోవడంపై ఉద్యోగుల ఆందోళన

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ( డి.సి.ఐ.) ను ప్రైవేటీకరణ చేయనున్నారన్న ప్రకటనలతో ఆందోళన చెందుతున్న ఉద్యోగులు  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని కలిసి  డి.సి.ఐ.ని ప్రయివేటీకరణ బారి నుంచి రక్షించాలని విన్నవించారు. డి.సి.ఐ. విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో అక్కడి ఉద్యోగ  సంఘాల ప్రతినిధులు కొందరు హైద్రాబాదులోని జనసేన పరిపాలన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను శనివారం కలుసుకుని వినతి పత్రాన్ని సమర్పించారు.లాభాలలో ఉన్న డి.సి.ఐ. సంస్థను ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టడం దారుణమైన విషయమని  వారు  అన్నారు.

దీనిపై తీవ్రంగా స్పందించిన పవన్  కళ్యాణ్ ప్రసంగం వీడియో...

PREV
click me!

Recommended Stories

Eesha Rebba: తరుణ్‌ భాస్కర్‌ చెంప చెల్లుమనిపించిన ఈషా.. మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ప్రతీకారం
Padma Awardsపై మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్‌.. చిరంజీవి సత్కారం