నాజూకైన నడుము తిప్పుతూ మంటలు రేపుతున్న దిశా పటాని.. ఆమె ప్రియుడి రియాక్షన్ చూశారా!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 11, 2021, 04:03 PM IST
నాజూకైన నడుము తిప్పుతూ మంటలు రేపుతున్న దిశా పటాని.. ఆమె ప్రియుడి రియాక్షన్ చూశారా!

సారాంశం

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది దిశా పటాని. తొలి చిత్రంలోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది. 

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది దిశా పటాని. తొలి చిత్రంలోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది. ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్ లో క్రేజీ స్టార్. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

Disha Patani సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ పిక్స్, జిమ్ వర్కౌట్ స్టిల్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడూ వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా దిశా పటాని తన నాజూకైన నడుము తిప్పుతూ ఉన్న వీడియో షేర్ చేసింది. 

కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఉన్న ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. పొట్టి షార్ట్ ధరించిన దిశా థైస్ అందాల్ని కూడా నెటిజన్లకు కనువిందు చేస్తోంది. దిశా పటాని వీడియోకి ఆమె ప్రియుడు, బాలీవుడ్ క్రేజీ హీరో టైగర్ ష్రాఫ్ స్పందించాడు. టైగర్ ష్రాఫ్ ఫైరీ ఎమోజితో తన స్పందన తెలిపాడు. 

 

చాలా కాలంగా దిశా పటాని, టైగర్ ష్రాఫ్ ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్న సంగతి ఇద్దరి కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్.. వీరిద్దరికి పెళ్లి చేయడానికి నేను రెడీ అంటూ గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. 

దిశా పటాని టైగర్ ష్రాఫ్ కుటుంబ సభ్యులకు బాగా దగ్గరైంది. తరచుగా వారి ఫ్యామిలీ పార్టీలకు కూడా దిశా హాజరవుతూ ఉంటుంది. 

Also Read: RRR: గట్టిగా గిల్లిన ఎన్టీఆర్..పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇంకా మారలేదు.. చరణ్, తారక్ గొడవతో రాజమౌళికి తలనొప్పి

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హీరో నువ్వా నేనా, బాలయ్య ముఖం మీదే అడిగేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్.. సినిమా దొబ్బింది అని అప్పుడే అర్థమైంది
ఆ స్టార్ హీరోయిన్ వల్ల పరువు పోయింది.. ఓపెన్‌గా చెప్పేసిన నటుడు రవిబాబు