తాగుడికి బానిసయ్యా.. 'హ్యారీ పోటర్' హీరో కామెంట్స్!

Published : Feb 24, 2019, 04:40 PM IST
తాగుడికి బానిసయ్యా.. 'హ్యారీ పోటర్' హీరో కామెంట్స్!

సారాంశం

హాలీవుడ్ స్టార్ డేనియల్ రాడ్ క్లిఫ్ 'హ్యారీ పోటర్' సిరీస్ తో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. హాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలో కూడా అతడు బాగానే ఫేమస్ అయ్యాడు. 

హాలీవుడ్ స్టార్ డేనియల్ రాడ్ క్లిఫ్ 'హ్యారీ పోటర్' సిరీస్ తో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. హాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలో కూడా అతడు బాగానే ఫేమస్ అయ్యాడు. అయితే ఈ నటుడు తాగుడికి బానిసయ్యానని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

'హ్యారీ పోటర్' సిరీస్ నుండి తొలిచిత్రం విదుదలైనప్పుడు డేనియల్ ఆనందాన్ని పట్టలేకపోయాడట. సినిమా సక్సెస్ కావడంతో బాగా తాగేశానని ఓ కార్యక్రమంలో వెల్లడించాడు. ఈ సినిమా ద్వారా తనకు వచ్చిన గుర్తింపును తట్టుకోలేకపోయానని చెప్పాడు.

దాన్ని మర్చిపోవడానికి విపరీతంగా తాగేవాడట. అలా మందుకి బానిసయ్యాయని చెప్పాడు ఈ నటుడు. దాని నుండి బయట పడడానికి చాలా కాలం పట్టిందని అన్నాడు. కొన్నిసార్లు 
'హ్యారీ పోటర్' సినిమాలో నటించకపోయుంటే బాగుండేదని అనిపించేదని తెలిపాడు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?