'చిత్రలహరి' ఫస్ట్ డే కలెక్షన్స్!

Published : Apr 13, 2019, 12:40 PM IST
'చిత్రలహరి' ఫస్ట్ డే కలెక్షన్స్!

సారాంశం

మెగామేనల్లుడు సాయి తేజ్ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం 'చిత్రలహరి'. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి స్పందనే వచ్చింది. 

మెగామేనల్లుడు సాయి తేజ్ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం 'చిత్రలహరి'. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి స్పందనే వచ్చింది. తొలిరోజు ఈ సినిమా కలెక్షన్స్ బాగానే రాబట్టింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఈ సినిమా రూ.3.08 కోట్ల షేర్ ని రాబట్టింది. దీంతో వారాంతంలో ఈ సినిమా 8 నుండి 10 కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీరిలీజ్ ద్వారా రూ.11.05 కోట్ల వరకు జరిగింది. వారం రోజులు ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉంటే గనుక బయ్యర్లు సేఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 

ఏరియాల వారీగా కలెక్షన్లు..

నైజాం............................ రూ.86లక్షలు

సీడెడ్.............................. రూ.51లక్షలు 

కృష్ణా................................ రూ.24లక్షలు 

గుంటూరు........................ రూ.30లక్షలు 

నెల్లూరు........................... రూ.14లక్షలు 

వెస్ట్..................................... రూ.24లక్షలు 

ఈస్ట్..................................... రూ.38లక్షలు 

ఉత్తరాంధ్ర........................... రూ.41లక్షలు 
 

PREV
click me!

Recommended Stories

3000 కోట్లు వసూలు చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ, OTTలో ఆస్కార్ నామినీ బ్లాక్‌బస్టర్ ను ఎక్కడ చూడొచ్చంటే?
అప్పుడు జబర్దస్త్‌లో చేరమని పదేపదే కోరారు.. కానీ.! ఆ తర్వాత జరిగిందిదే: బలగం వేణు