దాస‌రి పార్టీకి వెళుతున్న చిరంజీవి

Published : Jan 21, 2017, 08:04 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
దాస‌రి పార్టీకి వెళుతున్న చిరంజీవి

సారాంశం

 మెగాస్టార్ చిరంజీవికి రోజుకో పార్టీ ఇస్తున్న సెల‌బ్రిటిస్  టి.సుబ్బిరామిరెడ్డి తరహాలో చిరుకి పార్టీ ఇస్తున్న దాస‌రి నారాయ‌ణరావు

మొన్ననే కాంగ్రెస్ ఎంపి టి.సుబ్బిరామిరెడ్డి ఆయన్ను సత్కరించి ఒక పార్టీ ఇచ్చిన సంగతి తెలసిందే. ఇప్పుడు అదే తరహాలో దాసరి నారాయణరావు కూడా ఒక పార్టీ ఇస్తున్నారు. ఎప్పటినుండో చిరంజీవి అండ్ దాసరి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తోంది అనుకుంటే.. అసలు దాసరిను ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు పిలిచి షాకిచ్చేశారు మెగాస్టార్. అందుకు ప్రతిగా ఇప్పుడు దాసరి కూడా చిరంజీవి కోసం ఒక ప్రత్యేక పార్టీని ఇస్తున్నారట.

 

దీనికి చాలామంది ఇండస్ర్టీ సీనియర్లు అటెండ్ అవుతారని అంటున్నారు. అయితే మొన్న సుబ్బిరామి రెడ్డి పార్టీకి పవన్ కళ్యాణ్ వచ్చాడా అనే సందేహాలు అందరి మదిలో మెదులుతున్న వేళ.. ఇప్పుడు దాసరి పార్టీకి పవన్ వస్తాడా? రాడా? అనే సందేహం అందరికీ నెలకొంది. ముఖ్యంగా దాసరితో ఒక సినిమా చేస్తానని పవన్ ఆల్రెడీ ప్రకటించిన వేళ.. మరో ప్రక్కన దాసరి అండ్ చిరు కలసి ముద్రగడ చేస్తున్న కాపు ఉద్యమానికి తమ సపోర్టు తెలిపిన వేళ.. పవన్ ఇప్పుడు ఈ పార్టీలో కనిపిస్తాడా లేదే అనేదే చర్చనీయాంశమైంది. 

PREV
click me!

Recommended Stories

Tripuraneni Chittibabu: తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మృతి, సౌందర్య జాతకం మారింది ఆయన వల్లే
Top 5 Movies: 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 మూవీస్.. `బూత్‌ బంగ్లా` రచ్చ, నెంబర్‌ 1 ఇదే